in

పత్తికొండలో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు.

పత్తికొండ పట్టణంలో గురువారం మిలాద్ ఉన్ నబి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాతపేటలోని అహలే సున్ని జామియా మసీద్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అల్లాహు అక్బర్ నినాదాలతో పట్టణ పురవీధులు హోరెత్తాయి. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇస్లాం మత పెద్దలు పాల్గొన్నారు.

Written by G.Raju

ఘనంగా భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు.

మిలాద్ ఉన్ నబి వేడుకల్లో మహమ్మదీయులు.