గురు న్యూస్ విశాఖపట్నం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆధ్వర్యంలో,చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా నిర్వహించిన “జగనాసుర దహనం” కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సవితమ్మ పట్ల పోలీసులు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు . ఈ క్రమంలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. ఒక మహిళా నేత పట్ల పోలీసుల తీరు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.