in

సమాచార హక్కు చట్టం ప్రజల పాలిట వజ్రాయుధం.

సమాచార హక్కు చట్టం 2005 రాజ్యాంగం ప్రజలకు కల్పించిన వజ్రాయుధమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు దేశాయ్ చంద్రన్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు గౌడ్ అన్నారు. గురువారం ఆదోనిలోని సాయి డిగ్రీ కళాశాలలో చట్టం ఆవిర్భవించిన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. అవినీతి రహిత సమాజం పాలనలో పారదర్శకత కోసం చట్టాన్ని రూపొందించారన్నారు.

Written by G.Raju

ప్రాచీన దేవాలయ కట్టడాలను కాపాడుకుందాం.

కార్పొరేట్ స్కూళ్లకు డీటుగా ఫలితాలు.