in ,

సజ్జల రామకృష్ణారెడ్డి కమ్యూనిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

*● కమ్యూనిస్టుల గురించి తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తాం.*

*● సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞత కోల్పోయి కమ్యూనిస్టులను విమర్శించడం ద్వారా ఆయన నైతిక విలువలను ఆయనే కోల్పోయాడు.*

*● సజ్జల రామకృష్ణారెడ్డి కమ్యూనిస్టులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.*

*● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు.పి.రామచంద్రయ్య గారు*

కర్నూలు నగరంలోని సీపీఐ కార్యాలయం నందు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య గారు, నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి గారు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మహేష్, శ్రీనివాసులు, నాగరాజు గార్లు పాల్గొన్నారు.

Written by G.Raju

విద్యుత్ ప్రమాదాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం….ఈఈ సుధాకర్.

విచ్చలవిడిగా బెల్టు షాపులు గుడుంబా విక్రయాలు