పత్తికొండ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను, మిలాద్ ఉన్ నబి పండుగ సంబరాలను 28వ తేదీ గురువారం ఘనంగా నిర్వహించారు. మహమ్మదీయులు తేరు బజారులో గల జామియా మసీదు నుండి భారీ ఊరేగింపును నిర్వహించారు.మహమ్మదీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.