in

కరోనా కంటే నిపా వైరస్ దారుణం

కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ ఆరుగురికి సోకగా, అందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన 14 మంది మరణించారు. కొవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని,  మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని,  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు.

Written by Naga

కొనసాగుతున్న సీడబ్ల్యూసీ భేటీ…

rajanikanth

చంద్రబాబు అరెస్టుపై సూపర్‌ స్టార్ రజనీకాంత్