బెంగళూరు నుంచి అనంతపురం వెళ్లే నేషనల్ హైవేలో c.k.పల్లి సమీపంలో వేంకటేశ్వర కనం వద్ద రోడ్డు ప్రమాదం పై ఆరా తీసిన రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత.. ప్రమాదంలో ఒక వ్యక్తికి. తీవ్ర గాయాలు కావడంతో పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించామని హోం మంత్రికి వివరించిన పోలీస్ అధికారులు.. తక్షణమే బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆదేశించారు.