in , ,

హైకోర్టు లో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్

  • ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ‘చంద్రబాబు ఎడమ కంటికి మూడు నెలల క్రితం కాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉంది’ అని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు

రేపు పురపాలక సంఘం సమావేశం

బ్రిడ్జి పై వెళ్ళాలంటే నవంబర్ 10 వరకు ఆగాల్సిందే