చంద్రబాబు అరెస్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తనకు మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, ఆయనను క్షేమంగా బయటకు వస్తారని అన్నారు.. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేయగా.. ఏపీ హైకోర్టులోనూ నిరాశ ఎదురైంది.
చంద్రబాబు అరెస్టుపై సూపర్ స్టార్ రజనీకాంత్

