in

గవర్నర్ ని కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చేమ్ నాయుడు

గురు న్యూస్ విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కి సంబంధించి గవర్నర్ ని కలిశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనను అరెస్ట్ చేయించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు ఎన్నో సిఐడి కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయించారాని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నేతలు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Written by Balakishan

శ్రీనూ.. నీ ఆరోపణల్లో ఒక్కటైనా నిజం ఉందా?

180 కోట్లతో విశాఖ లో యూనిటీ మాల్ నిర్మాణం మంత్రి అమర్నాథ్