అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిన్నయపాలెం, కొత్తమల్లంపేట గ్రామాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ నారాయణరావు ఓక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కొత్తమల్లంపేటలో కోళ్లు,బంగారం ,నగదు, చిన్నియ్యపాలెంలో గతరాత్రి బంగారం డబ్బులు పోయాయాన్నారు.దొంగలను త్వరలోనే పట్టుకుంటామని,రాత్రి పూట అనుమానితులు ఏవరైనా గ్రామల్లోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.