in , ,

రైలు ఎక్కేందుకు ప్రయత్నించి… కాలు జారిన మృతి

కొవ్వూరు రైల్వే స్టేషన్ లో కాకినాడ పాస్ట్ ప్యాసింజర్ రైలు కదులుతుండా ఎక్కేందుకు ప్రయత్నించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు సుమారు 55 సంవత్సరాలు వయస్సు తెలుపు రంగు చొక్కా, నీలం రంగు టెర్రీ కాటన్ ప్యాంయిట్ వేసుకుని ఉన్నాడు. మృతుని పాంట్ జేబులో సికింద్రాబాద్ నుండి రాజమండ్రీకు తీసుకున్న జనరల్ ట్రైన్ టికెట్ కలదు. మృతదేహమును కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసునమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన యెడల 9490617090, 7013360296 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.

జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటికి రక్ష : హోంమంత్రి తానేటి వనిత

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం12 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల దుర్మరణం.