గురు న్యూస్, విశాఖపట్నం : పాదయాత్ర గా విశాఖపట్నం లోని సింహాచలం దేవస్థాననీకి వచ్చిన టీడీపీ నాయకుడు బేబీ నయన ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత అన్యాయం అయినా ప్రభుత్వం ని నేను ఎప్పుడు చూడలేదు అని అయన అన్నారు. దేవుడు మొక్కు తీర్చుకునే హక్కు కూడా నాకు లేదా అని అయన ప్రశ్నించారు.