-
పర్యావరణ హితమైన పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దాలి
-
తడి పోడి చెత్తలో సూర్యాపేటకు జాతీయస్థాయి గుర్తింపు
-
ప్లాస్టిక్ నివారణ విషయంలో కూడా మనమే ముందు ఉండాలి
-
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ తో మానవాళికి పెను ప్రమాదం
-
ప్లాస్టిక్ నివారణకు మన వల్ల చేయగలిగే మేలు చేయాలి
-
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నీటి కాలుష్యం ఆ నీళ్లతో అనేక రకాల సమస్యలు
-
క్యాన్సర్కు ప్రధాన కారణం ప్లాస్టిక్.. గాలి నీరు భూమి ఏదైనా ప్లాస్టిక్ కాలుష్యాన్ని చేస్తుంది
-
మట్టి విగ్రహాలు మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు
-
గత తొమ్మిది సంవత్సరాలుగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ
-
ఉత్సవ కమిటీలు విధిగా మట్టి విగ్రహాలను పూజించాలి.. సూర్యాపేట మున్సిపాలిటీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలి
-
కొత్తగా సీడ్ విగ్రహాలను తయారు చేయడం జరిగిందని ఈ విగ్రహాలను ఇండ్లలో పూజించి భూమిలో నాటితే మొక్కలుగా పెరుగుతాయని అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు.
-
సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలకు మట్టి విగ్రహాలను అందజేసిన సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
[zombify_post]


