గురు న్యూస్ విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద పైర్ అయ్యారు మహారాష్ట్ర ఎంపీ నవనిత్ కౌర్ ఆమె మాట్లాడుతూ. రోజా గారు సినిమాల్లో చేశారని అలానే పాలిటిక్స్ లో కూడా గెలిచి ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారని అలాంటి మహిళా గురించి మాట్లాడటం సరి కాదన్నారు. ఆమె మాట్లాడుతూ బండారు సత్యనారాయణ ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మీకు ఒక భార్య ఒక కూతురు ఉన్నారని గుర్తు పెట్టుకోవాలి అని ఇలా వేరే మహిళా గురించి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. తెలుగు మహిళలు అంటే చాలా గౌరవం ఉందని. అలాంటి వారి పట్ల రాజకీయాల కోసం మాట్లాడటం సరి కాదన్నారు.