in

ఆరోగ్య సురక్ష పై సానుకూలంగా స్పందించిన లోక్ సత్తా పార్టీ అధినేత

గురు న్యూస్ విశాఖపట్నం : వైసీసీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పై సానుకూలంగా స్పందించరు లోక్ సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ హెల్త్ రికార్డు డిజిటలైజ్ చెయ్యడం స్క్రీనింగ్ చెయ్యడం ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మనం ఆహ్వానించాలి అని అయన అన్నారు. దేశం లో చాలా మంది అనేక ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారు. మన తెలుగు నాట ఇలాంటి శ్రద్ద చూపెట్టడం మంచి చర్య అని ఆయన అన్నారు.

Written by Balakishan

అస్వస్థతకు గురైన చంద్రబాబు

ముమ్మరంగా ఏయిమ్ సభ్యత్వ నమోదు