in ,

11,17 తేదీల్లో జగనన్న సురక్ష

ఈనెల 11,17 తేదీల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ బి. శ్రీకాంత్ తెలిపారు.  11వ తేదిన కొవ్వూరు పట్టణంలోని 3,4,5 వార్డు సచివాలయం పరిధిలోని ప్రజలకు, ఈనెల 17న 6,7,8 వార్డు సచివాలయం ప్రజలకు జగనన్న సురక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ రెండు వైద్య శిబిరాలను కొవ్వూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

విశాఖ పరిపాలన కేంద్రంగా వర్ధిల్లాలి కేకే రాజు

పథకాలు రాని వారు దరఖాస్తు చేసుకోవాలి