విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ 27న వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వీటిని జయప్రదం చేయాలని సిపిఎం, సిపిఐ జిలత్లా కార్యదర్శులు టి.అరుణ్, టి.మధు పిలుపునిచ్చారు.