in ,

భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త…

ఎన్టీఆర్ జిల్లా నందిగామ:

భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త…

వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన భార్య నళిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు…

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు…

భర్త వెంకటేశ్వరరావు చందర్లపాడు మండలం తొర్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి జుజ్జూరు విశాఖ రేకుల పరిశ్రమలో పనిచేస్తుంటాడు…

భార్య నళీణి జుజ్జూరులో టైలరింగ్ షాప్ నిర్వహిస్తుంది భార్యపై అనుమానంతో తట్టుకోలేని భర్త గొడ్డలితో అతి దారుణంగా హత్య చేశాడు…

Written by Khuddus

From Nadigama Assembly

పరిశోధన పత్రం తయారీ”

ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్‌ గడ్కరీ