in ,

బీజేపీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ప

పెద్దపల్లి నియోజకవర్గం :-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి గారి నివాసంలో  పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన జక్కుల శ్రీకాంత్ ఆద్వర్యంలో యువకులు జక్కుల వినయ్, గుండేటి మహేష్, జక్కుల భాస్కర్, పెంచాల రాము, పెంచాల ఆంజనేయులు, రాచకట్ల రమేష్, పుదరి అన్వేష్, జక్కుల శ్రీనివాస్ లతోపాటు యువకులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.సందర్భంగా సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్రమోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీలో చేరడం జరుగుతుందని, తెలంగాణలో రాబోయేది డబల్ బీజేపీ ప్రభుత్వమేనని తెలంగాణ అభివృద్ధి డబల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని సురేష్ రెడ్డి గారు తెలిపారు,స్థానిక MLA డివైడర్ మధ్యలో చెట్లు పెట్టి దానినే అభివృద్ధి అని చెప్పుకుంటున్నాడని, నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తోందని తెలిపారు  ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు కందునూరి ప్రమోద్ రావ్, లింగంపల్లి కరుణాకర్, శనాగొండ సంపత్ చారి, సయ్యద్ ఫయాజ్, వైద తిరుపతి, గుమ్మడి లక్ష్మణ్, రేండ్ల వేణు, రాజినీకర్ రెడ్డి,యాతం అనిల్ యాదవ్ తదితరులు …

Written by G.Prasad

తెదేపాతో కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నాం: సీపీఐ రామకృష్ణ

కొత్తపేట మండల B. S. P . ప్రెసిడెంట్ గా యలమంచిలి ప్రసాద్