in , ,

*నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని పంచాయితీ సెక్రటరీ వినతి పత్ర

కరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలము బొమ్మకల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని sc కాలనీ వాసులు మరియు గొల్లపల్లి ప్రజలు  కలసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని పంచాయితీ సెక్రటరీ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ రోజు గ్రామ సభ ఉండటంతో సభలో తీర్మానం ఆమోదించడానికి ప్రజలు వచ్ఛిన కుడా గ్రామ సర్పంచ్ మరియు ఎంపిటిసి గారు హాజరు కాకపోవడం వల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు గ్రామ సభ రద్దు చేయడం జరిగిందికరీంనగర్ జిల్లా సైదాపుర్ మండలము బొమ్మకల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని sc కాలనీ వాసులు మరియు గొల్లపల్లి ప్రజలు  కలసి నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని పంచాయితీ సెక్రటరీ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ రోజు గ్రామ సభ ఉండటంతో సభలో తీర్మానం ఆమోదించడానికి ప్రజలు వచ్ఛిన కుడా గ్రామ సర్పంచ్ మరియు ఎంపిటిసి గారు హాజరు కాకపోవడం వల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు గ్రామ సభ రద్దు చేయడం జరిగింది

Written by Rakesh

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధి కోసం ముద్దు అకాడమీ.

బీసీల జన గణన పై సీఎం తీరు అసమంజసం.