in ,

బీసీల జన గణన పై సీఎం తీరు అసమంజసం.

బీసీల జన గణన పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అసమంజసంగా ఉందని ఆదోని టిడిపి మాజీ ఇంచార్జ్ గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. ఆదివారం ఆదోనిలోని మండగిరిలోని స్వగృహంలో సమావేశంలో ఆమె మాట్లాడారు…..బీహార్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేపట్టి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తామని ఆమె స్పష్టం చేశారు.

Written by G.Raju

*నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని పంచాయితీ సెక్రటరీ వినతి పత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు కు ఎదురుదెబ్బ