in ,

కొత్తపేట మండల B. S. P . ప్రెసిడెంట్ గా యలమంచిలి ప్రసాద్

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామానికి చెందిన విధ్యావంతుడు యువకులు ఆయన యలమంచిలి ప్రసాద్ ను ఏకగ్రీవంగా తన సొంత గ్రామంలో గల డా: అంబెడ్కర్ పార్క్ నందు జరిగిన సమావేశంలో జిల్లా కో-ఆర్గనైజింగ్ కాండ్రేగుల నరసింహ జిల్లా ట్రెజర్ సాకా రాజారావు నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య కన్వీనర్లు కాండ్రు వెంకటేష్ అనిపే రవి ఉపాద్యాక్షులు బీర మహేష్ తదితరులు పాల్గొన్నారు

Written by Kiran

బీజేపీ రాష్ట్ర నాయకులు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన ప

క‌ళాకారుల గుర్తింపు కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వ‌నం