- మండగిరి మేజర్ గ్రామపంచాయతీ భరత్ నగర్ కాలనీలో వెలిసిన జమ్మంకాలమ్మ దేవి మొదటి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైసిపి జిల్లా కార్యదర్శి శేషిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారు. అన్నదానం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కేసిరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. శేషిరెడ్డిని శాలువాతో కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
in Karnool, Latest News