in ,

ఘనంగా JAAP జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్ కర్నూల్ .

*(జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్)*  రాష్ట్ర స్థాయి

JAAP జర్నలిస్ట్ అసోసియేషన్ మీటింగ్ కర్నూల్ మౌర్య హోటల్ నందు జిల్లా అధ్యక్షులు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది…

ఈ కార్యక్రమానికి  JAAP వ్యవస్థపాక అధ్యక్షులు, రాజకీయ విశ్లేషకులు, ఉప్పలా లక్ష్మణ్ గారు పాల్గొన్నారు.

*అక్షరనికి ఆకారం తెచ్చిన వ్యక్తి,*

*విలేకరుల అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి,*

 *మంచికి మారు పేరు, నమ్ముకున్నవాళ్లకు వెన్నుదాన్నుగా నిలిచే వ్యక్తి, ఆలూరు తాలూకా JAAP యూనియన్ అధ్యక్షులుగా మెట్రో టీవీ రిపోర్టర్ సుధాకర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది*

*బహుజనుల బందుకై*

*మహాజనుల తుటై*

*మన అందరీ  నిలువుటద్దమై*

*మీ అందరీ భవిష్యతై……*

*నిరంతరం నిజాలను నిర్భయంగా రాస్తున్న……*

*బహుజన టైమ్స్ పేపర్ & టీవీ MD  H. దుర్గాప్రసాద్ గారిని జిల్లా ట్రెజరర్ గా నియమించారు..*

జిల్లా ప్రధాన కార్యదర్శిగా NSR న్యూస్ రిపోర్టర్ గా *OB రంగస్వామి గారిని, మరియు తాలూకా ఉపాధ్యక్షులుగా కురువల్లి ఉదయ్ కుమార్ గారిని నియమించారు..*

ప్రేమతో……*వారికివే మా హృదయ పూర్వక శుభాకాంక్షలు….*💐💐💐💐💐

Written by G.Raju

జగన్ కు మంచి బుద్ధి ఇవ్వాలని దుర్గమ్మ కు వేడుకోలు

కొవ్వూరు లో సహజసిద్ధ కూరగాయలు అమ్మకం