in ,

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి.

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆదివారం ఆదోని కమిటీ సభ్యులు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదోనిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అబ్దుల్ కలాం విగ్రహ ప్రతిష్ట విషయాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సభ్యులు అబూబాక్కర్, సిద్ధిక్, రాపుఫ్, హుస్సేన్, సద్దాం, ఆర్షిత్, యాసిన్, మొనా, కాసిం, నూర్, ఉన్నారు.

Written by G.Raju

ఆదోనిలో పాముకాటుతో బాలుడు మృతి.

ఉచితంగా బాక్సింగ్ వెపన్స్ పంపిణీ.