in ,

ఉచితంగా బాక్సింగ్ వెపన్స్ పంపిణీ.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటంవల్ల సమాజంలో శక్తివంతమైన వ్యవస్థ నిర్మాణం జరుగుతుందని ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు ఎన్ఆర్ఐ కాకుబాల్ నాగేష్ రిటైర్డ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ సిఆర్ స్వామి అన్నారు. ఆదివారం ఆదోని రిక్లేషన్ క్లబ్ లో కళాభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో కరాటే, యోగ, బాక్సింగ్, వెపన్స్, కర్రసాము, వంటి అంశాలపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా దృక్పథం కలిగిన వారు క్రీడాకారులకు సహకరించాలన్నారు.

Written by G.Raju

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి.

జర్నలిస్టులు పై దాడులను అరికట్టాలి.