in

లోకేష్ ని కలవడానికి వెళ్తున్న దేవినేని ఉమాని అడ్డుకున్న పోలీసులు

గురు న్యూస్ విశాఖపట్నం : టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు అతని అనుచరులు కలిసి నారా లోకేష్ ని కలిసేందుకు వెళ్తున్నప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. గేట్స్ తియ్యండి వెళ్తాము అని పోలీసులకు దేవినేని ఉమా కి మధ్య తీవ్ర వాగ్వాధం జరిగింది.

Written by Balakishan

పలు అభివృద్ధి కార్యక్రమలకి శంకుస్థాపనా చేసిన కేకే రాజు

హలో మాదిగ చలో అలంపూర్ కృష్ణ మాదిగ గారి అడుగులో అడుగు వేద్దాం.