in ,

పలు అభివృద్ధి కార్యక్రమలకి శంకుస్థాపనా చేసిన కేకే రాజు

గురు న్యూస్ విశాఖపట్నం  : 25వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయ కర్త రాష్ట్ర నేడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కే కే రాజు. ఈ సందర్బంగా 1086133 పరిధి BTR కోలని,రెల్లి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20లక్షల రూపాయల వ్యయంతో BTR కోలని,రెల్లి వీధిలో బి.టి రోడ్లు,సి.సి డ్రైన్లు మరియు పలు అభివృద్ధి పనులు కి కొబ్బరికాయ లు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో BTR కోలని రెల్లి వీధి లో 25వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

Written by Balakishan

వైసీపీ నాయకుల అవినీతిని చెత్త ఊడ్చినట్టు ఊడ్చి ఎండగడతాం

లోకేష్ ని కలవడానికి వెళ్తున్న దేవినేని ఉమాని అడ్డుకున్న పోలీసులు