గురు న్యూస్ విశాఖపట్నం : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారు, ఈరోజు చెన్నైలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యల తో తుదిశ్వాస విడిచారు. వ్యవసాయంలో వరిలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఎంఎస్ స్వామినాథన్ గారు తమిళనాడు లోని కుంభకోణం అనే గ్రామం లో జన్మించారు.చిన్నపటి నుంచి ఏదో ఒకటి సాధించాలనే ఆశయం తో వ్యవసాయ రంగంలో సైంటిస్ట్ గా మారడు. వ్యవసాయం లో గొప్ప మార్పులు చేసి పద్మభూషణ్ పద్మావిభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్నారు