in ,

గణేష్ ఉత్సవాల్లో అనసూయ సందడి

కొవ్వూరు నియోజకవర్గం చిగుళ్ళు లో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో యాంకర్ అనసూయ సందడి చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. గత 68 సంవత్సరాలుగా ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అభిమానులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని కొవ్వూరు, తఆళ్ళపఊడఇలతఓ పాటు నిడదవోలు నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

వార్డెన్ సస్పెండ్, హెచ్.ఎం.కు షోకాజ్ నోటీసు