in , ,

ప్రమాదవశాత్తూ జారి పడి మహిళ మృతి”

నేరెళ్ళ వలస గిరి శిఖర ప్రాంతానికి చెందిన బోయిన పైడితల్లి (60) ప్రమాద వశాత్తూ కొండ పై నుంచి జారిపడి గాయాల పాలయ్యి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతురాలు పైడితల్లి భర్త ఎఱ్ఱపు దొర తో కలిసి ఈ నెల 8న వివాహ కార్యక్రమం నిమిత్తం జీలుగు వలస వెళ్లారన్నారు. 9వ తేదీన ఇంటికి బయలుదేరే క్రమంలో కొండ నుంచి సుమారు 50 మీటర్ల కిందకు జారిపడి గాయాలు తగిలి చనిపోయినట్లు తెలిపారు.

[zombify_post]

Written by Prasad

మహిళ సంక్షేమమే ధ్యేయంగా పాలన”

రామభద్రపురం: ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి: ఎంఆర్పీయస్”