in , ,

ఆర్టీసీ బస్సు బోల్తా..ఇద్దరు మృతి

[ad_1]

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు యాదాద్రి జిల్లాలో అడ్డగుడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి బోల్తా కొట్టింది.  చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

[ad_2]

Written by Naga

స్త్రీల త్యాగాలు ఎనలేనివి -సోనియా గాంధీ

ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు !