in

ఓటీటీల్లోకి రెండు కొత్త సినిమాలు

[ad_1]

నిత్యామీనన్ నటించిన కుమారి శ్రీమతి సినిమా సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యన్షన్ 24’ వెబ్ సిరీస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. వినాయక చవితి సందర్భంగా ఈ రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీ/ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్‌కు వస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

[ad_2]

Report

What do you think?

Written by RK

రాజ్యసభలో చంద్రబాబు అవినీతి చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి

గణేష్ మండపాల వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హోంమంత్రి డాతానేటివనిత