జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్డిఓ ఆఫీస్ ముందు ఆశ వర్కర్ల నెరవేదిక సమ్మె నిర్వహించారు. వారికి మద్దతుగా బి.ఎస్.పి పార్టీ జిల్లా మహిళ కన్వీనర్ రోజా రాణి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నిర్వహించిన అనేక ట్రైనింగ్ పొంది ఉన్నారని అన్నారు అందులో ముఖ్యంగా సర్వేలు చేయడం రిజిస్టర్ రాయడం, ఆన్లైన్ చేయడం, థైరాయిడ్ బిపి షుగర్ వంటి జబ్బులను గుర్తించి ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను చ ప్రజలకు అందిస్తున్నారు. వీటితోపాటు గర్భని,బాలింతలకు
చిన్నపిల్లలకు ఇతరుల సేవలు అందిస్తున్నారు. తెలిపారు .ఇప్పటికైన ప్రభుత్వము స్పందించి 18 వేల ఫిక్స్ వేతనం నిర్ణయించి ప్రతి ఒక్క ఆశ వర్కర్ల కు అందించాలని కోరారు..