in

SIIMA Awards : సైమా అవార్డ్స్‌ పూర్తి లిస్ట్

South Indian International Movie Awards SIIMA Awards 2023 Telugu Winners Full details Here

SIIMA Awards 2023 :  సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023 వేడుకలు సెప్టెంబర్ 15న దుబాయ్ లో జరిగాయి ఈ ఈవెంట్లో తెలుగు, కన్నడ, మిళ్, మలయాళం సంబంధించి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

సైమా అవార్డ్స్‌ 2023 తెలుగు పూర్తి లిస్ట్..

ఉత్తమ నటుడు – ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటి – శ్రీలీల (ధమాకా)
ఉత్తమ దర్శకుడు – రాజమౌళి (RRR)
ఉత్తమ చిత్రం – సీతారామం

ఉత్తమ సహాయ నటుడు – రానా(భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి – సంగీత (మసూద)
ఉత్తమ విలన్ – సుహాస్ (హిట్2)
ఉత్తమ కమెడియన్ – శ్రీనివాసరెడ్డి (కార్తీయేయ 2)

సెన్షేషన్ అఫ్ ది ఇయర్ – కార్తికేయ 2
ఉత్తమ నటుడు క్రిటిక్స్ – అడివి శేష్ (మేజర్)
ఉత్తమ నటి క్రిటిక్స్ – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఫ్యాషన్ యూత్ ఐకాన్ – శృతి హాసన్

ప్రామిసింగ్ నూతన నటుడు – బెల్లంకొండ గణేష్

ఉత్తమ గాయకుడు – రామ్ మిర్యాల (డీజే టిల్లు)
ఉత్తమ గాయకురాలు – మంగ్లీ (జింతాక సాంగ్ ధమాకా)

ఉత్తమ నూతన నిర్మాత – శరత్, అనురాగ్(మేజర్)
ఉత్తమ నూతన నటి – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నూతన దర్శకుడు – వశిష్ట మల్లిడి(బింబిసార)

ఉత్తమ సంగీత దర్శకుడు – MM కీరవాణి(RRR)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – KK సెంథిల్ కుమార్ (RRR)
ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్ (నాటు నాటు సాంగ్)

Report

What do you think?

Written by Naga

ganta srinivas rao

కొరిమితో తల గోక్కున్నట్లయ్యింది – గంటా

చంద్రబాబు అరెస్టు,ఐటీ ఉద్యోగులు ధర్నా