in , , ,

అక్క ను చంపింది చెల్లెనే..!

జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని
దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు.శనివారం జగిత్యాల లో
జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఏర్పాటు చేసిన సమావేశంలో  హత్య విషయాలు వెల్లడించారు.
మంగళవారం కోరుట్ల లో  సాఫ్ట్ వేర్ ఉద్యోగిని   దీప్తి అనుమాన స్పద స్థితి లో మృతి చెందగా  కేసు నమోదు చేసిన పోలీసులు  దీప్తి చెల్లెలు చందన ఆమె ప్రియుడు ఉన్నారని గుర్తించిన పోలీసులు
5 పోలీస్ ప్రత్యేక బృందాలతో గాలింపు. చర్యలు చేపట్టి. శనివారం
ఆర్మూర్ బాల్కొండ రూట్ లో వాహనం లో వెళుతుండగా కోరుట్ల పోలీసు లు పట్టుకున్నారన్నారు.
సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు లవర్ తో కలిసి బంగారం దొంగతనం చేస్తుండగా చూసి అరిచిన దీప్తి ని
అరవకుండా చున్నీతో కట్టేసి మూతికి ముక్కుకు ప్లాస్టర్ వేసి 1,25,000 రూపాయలు,70 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

వెళ్ళేటపుడు ప్లాస్టర్ తీసేసి వెళ్ళారు.
అప్పటికే మృతి చెందిన దీప్తి విశయం తెలియని చందన ఆమె లవర్ ఉమర్ అక్కడి నుండి వెళ్లిపోయారు.

కావాలని చేసిన హత్య కాదు..

హత్య అనంతరం హైదరాబాద్ లో ఉమర్ ఇంటికి వెళ్ళిన చందన ఆమె లవర్ ఉమర్…
అక్కడి నుండి ముంబై పారిపోయేందుకు ప్లాన్. చేసుకుని వెళ్ళేటప్పుడు
పట్టుకున్న పోలీసులు..
బంగారం,లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చందన ఆమె లవర్ ఉమర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కేసును ఛేదించిన పోలీసుల ను అభినందించిన ఎస్పీ ఎగ్గడి భాస్కర్..

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

కమిషనర్ పదవికి రాజీనామా చేసి వైసిపి కండువా కప్పుకో – మాజీ ఎమ్మెల్యే సౌమ్య

ఆళ్ళగడ్డ లోఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు