in

ఉరితాడుతో టీడీపీ నాయ‌కులు వినూత్న నిర‌స‌న‌

ఆదోని న్యూస్ :- చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ సోమవారం ఆదోనిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉరితాడుతో టిడిపి నాయకులు వినూత నిరసన తెలిపారు సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ….. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. బాబు కడిగిన ముత్యంలా తిరిగి వచ్చి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Written by G.Raju

సమగ్ర శిశు సొసైటీ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి.

అంగన్వాడి మహిళల మహా ధర్నాపై ప్రభుత్వం పోలీసుల ద్వారా అణిచివేత