in

కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో విషాదం

[ad_1]

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం యస్వాడ గ్రామంలో  ఇంకుడుగుంతలో పడి మూడేండ్ల బాలుడు మృతి చెందాడు. గువ్వ సంధ్య, తిరుపతి దంపతుల కొడుకు సాజన్(3) మంగళవారం ఉదయం ఇంటిబయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటికి ఎదురుగా గ్రామ పంచాయతీ వద్ద ఉన్న పబ్లిక్ వాటర్ ఇంకుడుగుంతలో పడ్డాడు, పైకి తీసి గన్నేరువరం దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Report

What do you think?

Written by Naga

జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు -పవన్ కళ్యాణ్

చంద్రబాబు త్వరగా బయటికి రావాలని ఆలయం లో పూజలు నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే సతిమణి