in ,

స్కూల్ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు.. –

[ad_1]

బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు వద్ద పాఠశాల బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలాడు.స్థానికులు గమనించి డ్రైవర్‌ను కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు.

[ad_2]

Report

What do you think?

Written by Naga

సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ మలయప్ప

చిన్నారి పై దాడి ప్రదేశంలో చిక్కిన చిరుత … ఆ చిరుత ఈ చిరుత నా …❓