నారా లోకేష్ ని కలసి చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావం తెలిపిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సత్యానందరావు.
రాజమండ్రిలో లోకేష్ గారు క్యాంప్ ఆఫీస్ వద్ద మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తో పాటు తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలసి చంద్రబాబు నాయుడు ని అక్రమంగా జైలుకు పంపడం దారుణమని సంఘీభావం తెలిపి, కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు, నియోజకవర్గ పరిస్థితులు వివరించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు సత్యానందరావు.