in , ,

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కామారెడ్డి టేక్రియాల్‌ శివారులో ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే పలువురు స్వల్పంగా గాయపడగా.. మిగిలినవారంతా సురక్షితంగా బయటపడ్డారు.

Report

What do you think?

Written by Naga

మహిళ ఎస్ ఐ ని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు

22న కర్నూలు జిల్లాలో జరిగే యుటిఎఫ్ ప్రచార జాతాలు జయప్రదం చేయండి. యూటీఏఫ్