in ,

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న చెలకల తిరుపతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చెలకల తిరుపతి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు..

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

రూ.31.88 కోట్లుకు గ్రీన్‌ సిగ్నల్‌…ఆమోదం తెలిపిన ప్రభుత్వం

దేవరపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బూతు కమిటీ ఎన్నిక