in , ,

మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ వాయిదా

హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్‌, మందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 3వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో నారాయణపై సీఐడీ FIR నమోదు చేసింది. అయితే సీఐడీ FIR క్వాష్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల స్కామ్ కేసుల్లో మందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రతి రైతుకు రూ.2లక్షలు రుణమాఫీ చేయాలి

పశు వైద్యుడికి జాతీయ అవార్డు