in ,

మాజీఎంపీటీసీ మీసాలకు పరామర్శ

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపిటిసికుటుంబాన్ని చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కిమిడి నాగార్జున సోమవారం పరామర్శించారు. గరివిడి మండలం కోనూరు గ్రామ మాజీఎంపీటీసీ మీసాల సూర్యనారాయణకు రోడ్డు ప్రమాదాలు గాయమైంది. విషయం తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించారు. పైల బలరాం, సారేపాక సురేష్ బాబు, వెంపడాపు రమణమూర్తి, మహంతి రమణమూర్తి, ఎజ్జపురపు సత్యం కోనూరు గ్రామ టిడిపి నాయకులు పరామర్శించారు.

[zombify_post]

Written by Prasad

ఏడు శనివారాలు ఏడేడు జన్మల పుణ్యఫలం

ప్రధాన రహదారిపై ఒంటరి ఏనుగు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.