in , ,

ప్రధాన రహదారిపై ఒంటరి ఏనుగు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

బస్సు అద్దాలు పగులుగొట్టిన ఏనుగు

కోమరాడ మండలం అర్థం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ప్రధాన రహదారిపై ఒంటరి ఏనుగు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును వెనక్కి తోసేసి బస్సు అద్దాలను బద్దలుకొట్టింది. సమీపంలో ఉన్న బైక్ ను ధ్వంసం చేసింది. దాంతో బస్సులో ప్రయాణికులు, వాహనదారులు పరుగులు తీశారు.

[zombify_post]

Written by Prasad

మాజీఎంపీటీసీ మీసాలకు పరామర్శ

కార్డు ప్రైమ్ రిజిస్ట్రేషన్ ల హడావుడి