in , ,

మల్యాలలో వ్యక్తి దారుణ హత్య.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పడిగేలా నరేష్ (25) అనే యువకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు గత పది రోజుల కిందట గల్ఫ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది. ఘటన స్థలానికి చేరుకున్న సిఐ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

టిడిపి నాయకుల అత్యవసర సమావేశం

ఏపిపిఎస్సి చైర్మన్ గౌతం సావాంగ్ కొడుకు దౌర్జన్యం