in ,

మరో అరగంటలో తేలనున్న చంద్రబాబు

సిల్క్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ లో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భవితవ్యం మరో అరగంటలో తేలనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ ను సోమవారం ఉదయం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ చేస్తామని వెల్లడించింది. కాగా హైకోర్టు లో 3 కేసుల్లో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. మరోపక్క ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు కేసులో మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది.

చనిపోయిన ఆశవర్కర్ కి 2 లక్షల ఆర్థిక సహాయం పంపిన నారా లోకేష్

విరాట్ కోహ్లీకి గోల్డ్ మెడల్