in , ,

బిచ్చగాడు హీరో విజయ్ కుమార్తె ఆత్మహత్య

కోలీవుడ్ హీరో, విజయ్ ఆంథోనిలో పెను విషాదం చోటుచేసుకుంది.  అతని కుమార్తె మీరా తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఆమె చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన సంఘటనను ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు.ఆయన కుమార్తె సూసైడ్ చేసుకోవడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Report

What do you think?

Written by Naga

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి