in

పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన తెలుపుతున్న రాష్ట్ర ఉప అధ్యక్షులు బండారు.

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ చేస్తున్నందుకు గాను రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్య నంద రావు స్థానిక నియోజకవర్గం కొత్తపేట లో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి కొత్తపేట పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించి చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్ చేయడం సమాజసం కాదు అని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.బండారు మాట్లాడుతూ రాజ్యాంగం లో పొందుపరిచిన చట్టాలను అతిక్రమించి నడుస్తున్న ఈ వ్యవస్థను చూసి సిగ్గు వేస్తుంది సరిఅయిన ఆధారాలు లేకుండా పక్క ప్రణాళికతో రాత్రికి రాత్రే అందర్నీ హౌస్ అరెస్టులు చేసి అటుతర్వత చంద్రబాబు ను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో యావత్ ప్రజానీకం చూస్తుంది అని దానికి తగిన బుద్ది ప్రజలే చెపుతారు అని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

ఎర్రగూడూరు గ్రామం లో నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఆర్థర్…

ఎమ్మెల్యే గణబాబు అరెస్ట్